Gallery
66th Annual State Conference IMA Andhra Pradesh
ప్రతి సంవత్సరం జరిగే IMA రాష్ట్ర కాన్ఫరెన్స్ (IMACON 2024)ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో ఉన్న GMCANA ఆడిటోరియంలో ఈ నెల 22nd to 24th నవంబర్ వరకు జరిగింది. ఈ IMACONలో మన ధృతి హెల్త్ కేర్ అధినేత డాక్టర్ రేవూరి హరికృష్ణ గారు స్పీకర్ మరియు స్పెషల్ గెస్ట్ గా వ్యవహరించారు. రేవూరి హరికృష్ణ గారు వారి విశేష వైద్య విజ్ఞానం మరియు వైద్య అనుభవంతో కాన్ఫరెన్స్ లో ఇన్ఫెక్షయస్ డీజీసెస్ లో HIV Essentials అనే అంశం పై అనేక కొత్త విషయములను ప్రెసెంట్ చేసిన విధానాలకు డాక్టర్స్ అందరూ డాక్టర్ హరి కృష్ణ గారిని ప్రశంసించారు.